“అందమైన అల” ఒక భావోద్వేగభరిత తెలుగు ఆడియో నవల. ప్రేమ, స్నేహం.కుటుంబం మధ్య వున్న సున్నితమైన గీతను దిద్ది, మానవ సంబంధాలను, మమకారాలను మేళవించి, మిమ్మలిని వేరే ప్రపంచం లోకి తీసుకెళ్లి, ఊహల అందలాలు ఎక్కించి, శ్రావ్య మైన వీనుల విందు గావించే ఒక అద్భుత సృజన.
5 Episodes